India vs Sri Lanka 1st ODI Highlights, IND thrash SL by 9 wickets

2017-08-21 38

Shikhar Dhawan hit a blazing century to help India thrash Sri Lanka by nine wickets in the first one-day international in Dambulla on Sunday.



దంబుల్లా వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 217 పరుగుల విజయ లక్ష్యాన్ని కోహ్లీసేన 28.5 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో శ్రీలంకపై టీమిండియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది